ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 02:59:52

టెంట్ల కింద అసెంబ్లీ..

టెంట్ల కింద అసెంబ్లీ..

 ఒక ఎమ్మెల్యేకు కరోనా వచ్చినట్లు నిర్ధారణ కావటంతో.. పుదుచ్చేరి అసెంబ్లీ ప్రధాన భవనాన్ని శానిటైజేషన్‌ కోసం మూసివేశారు. దీంతో బడ్జెట్‌ సమావేశాల్ని శనివారం అసెంబ్లీ ఆవరణలో చెట్ల కింద టెంట్లు వేసి నిర్వహించారు. చర్చ లేకుండానే రూ.9 వేల కోట్ల బడ్జెట్‌ను ఆమోదించి సమావేశాల్ని నిరవధికంగా వాయిదా వేశారు.


logo