శనివారం 31 అక్టోబర్ 2020
National - Aug 10, 2020 , 18:26:09

పుదుచ్చేరి వ్యవసాయశాఖ మంత్రికి కరోనా పాజిటివ్

పుదుచ్చేరి వ్యవసాయశాఖ మంత్రికి కరోనా పాజిటివ్

పుదుచ్చేరి: కేంద్ర పాలిత ప్రాంతమైన పుద్దుచ్చేరి వ్యవసాయశాఖ మంత్రి ఆర్ కమలకన్నన్‌కు కరోనా పాటిజివ్‌గా సోమవారం నిర్ధారణ అయ్యింది. దీంతో అక్కడి జవహర్‌లాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జిప్మెర్) లో ఆయన చేరారు. పుదిచ్చేరిలో గత 24 గంటల్లో కొత్తగా 245 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ కేంద్ర పాలిత ప్రాంతంలో ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,624కు చేరింది.