మంగళవారం 31 మార్చి 2020
National - Mar 09, 2020 , 07:04:31

మహిళా పోలీసులకు పదోన్నతులు..

మహిళా పోలీసులకు పదోన్నతులు..

కేరళ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేరళ పోలీసు శాఖ పలువురు మహిళా పోలీసులకు పదోన్నతులు కల్పించింది. పదోన్నతులు పొందిన పోలీసులు.. స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లుగా నిన్న బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారికి పోలీసు ఉన్నాతాధికారులతో పాటు, సామాన్యుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 


logo
>>>>>>