హైదరాబాద్ : తెలుగు టైటాన్స్ ప్రో కబడ్డీ లీగ్ టీమ్ మైక్రోబ్లాగింగ్ ప్లేట్ ఫామ్ “కూ” యాప్ లో చేరినట్లు వెల్లడించింది. కూ లో కూత పేట్టేందుకు సిద్ధమైంది. koo యాప్ లో ప్రొఫైల్ క్రీయేట్ చేసినట్టు తెలుగు టైటాన్స్ ప్రో కబడ్డీ టీమ్ ప్రకటించింది. వారి మొదటి కూ(Koo) గా ఒక వీడియో పోస్ట్ చేస్తూ డిసెంబర్ 2021 న కబడ్డీ సీజన్ ప్రారంభంఅవుతుందని ప్రకటించారు.
తెలుగు టైటాన్స్ “కూ”చేస్తూ, “ఆత్మ విశ్వాసం అనేది ఈ ఆటలోనే కాదు ఏ ఆటలో అయినా చాలా అవసరం..మీరు చేయగలరని మీరు అనుకోకపోతే చేయలేరు. మేము వచ్చేస్తున్నాం…@Telugu_Titans. #idiaatakaaduveta #AbKooPeKabaddi”.
https://embed.kooapp.com/embedKoo?kooId=9339280f-6263-4906-a58e-1a1bd7c4eb2f
తెలుగు టైటాన్స్ ఎంట్రీ తో కబడ్డీ చర్చలకు కూ(Koo) ఒక వేదిక కానుంది. “కూతకుసిద్దం” అంటూ పోస్ట్ చేసి వాళ్ళు సిద్ధంగా వున్నామని టైటాన్స్ తమ అభిమానులకు తెలిపారు.