గురువారం 26 నవంబర్ 2020
National - Jul 03, 2020 , 01:39:28

లక్నోలో ప్రియాంక నివాసం!

లక్నోలో ప్రియాంక నివాసం!

లక్నో: కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తన నివాసాన్ని యూపీ రాజధాని లక్నోకు మార్చనున్నారు. పార్టీ సీనియర్‌ నేత, కుటుంబ సమీప బంధువు షీలా కౌల్‌ ఇంట్లో ప్రియాంక ఉండాలని నిర్ణయించున్నారని యూపీ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి లల్లన్‌కుమార్‌ చెప్పారు. ఢిల్లీలోని ప్రభుత్వ బంగళాను ఖాళీ చేయాలని ప్రియాంకకు కేంద్రం బుధవారం నోటీసులిచ్చిన విషయం తెలిసిందే.