బుధవారం 27 మే 2020
National - May 13, 2020 , 16:32:32

రైతుల విద్యుత్ బిల్లులు మాఫీ చేయండి : ప‌్రియాంకా గాంధీ

రైతుల విద్యుత్ బిల్లులు మాఫీ చేయండి : ప‌్రియాంకా గాంధీ

హైద‌రాబాద్‌: కాంగ్రెస్ పార్టీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ ప్రియాంకా గాంధీ.. ఇవాళ యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌కు లేఖ రాశారు. పేద‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు తీసుకున్న గృణ‌రుణాలపై జీరో ఇంట్రెస్ట్ ఇవ్వాల‌ని ఆమె కోరారు.  రైతుల విద్యుత్తు బిల్లుల‌ను నాలుగు నెల‌ల పాటు మాఫీ చేయాల‌ని ప్రియాంకా డిమాండ్ చేశారు. దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు వెన్నుముక అయిన‌ చిన్న‌, మ‌ధ్య‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల‌పై ఉన్న బ్యాంకు రుణాల‌ను, విద్యుత్తు బిల్లుల‌ను కూడా ఎత్తివేయాల‌ని ఆమె కోరారు. logo