సోమవారం 03 ఆగస్టు 2020
National - Jul 19, 2020 , 17:24:29

జాన్ లూయిస్ మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం

జాన్ లూయిస్ మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం

ఢిల్లీ :అమెరికా కాంగ్రెస్ సభ్యుడు జాన్ లూయిస్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి ట్వీట్ చేశారు. " పౌర హక్కుల నాయకుడు, అహింసా వాది, గాంధేయ విలువలకు కట్టుబడిన మానవతావాది అయిన అమెరికా కాంగ్రెస్ సభ్యుడు జాన్ లూయిస్ ను కోల్పోవడం చాలా విచారకరం, మేము సంతాపం వ్యక్తం చేస్తున్నాము." అంటూ మోడీ జాన్ లూయిస్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఓర్పు, ప్రేరణ, వారసత్వంగా ఎల్లప్పుడూ కొనసాగుతూనే ఉంటాయి." అని పేర్కొన్నారు.  

 


We mourn the loss of US Congressman John Lewis, a champion of civil rights, non-violence and Gandhian values. His legacy will continue to endure and inspire.


logo