ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 02:59:40

రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌ మూడేండ్లు పూర్తి

రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌ మూడేండ్లు పూర్తి

న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మూడేండ్ల పదవీకాలాన్ని పూర్తిచేసుకున్నారు. ఈ సందర్భంగా గత మూడేండ్లలో రాష్ట్రపతిగా ఆయన అందించిన సేవలను గుర్తుచేస్తూ రాష్టపతి భవన్‌ శనివారం ట్వీట్‌ చేసింది. కరోనా కష్టకాలంలో దేశానికి రాష్ట్రపతి దిశానిర్దేశం చేస్తున్నారని పేర్కొంది. 


logo