శనివారం 04 ఏప్రిల్ 2020
National - Feb 25, 2020 , 20:26:04

బుద్ధుడుని దర్శించుకున్న మారిషస్‌ అధ్యక్షుడు

బుద్ధుడుని దర్శించుకున్న మారిషస్‌ అధ్యక్షుడు

బిహార్‌: మారిషస్‌ అధ్యక్షుడు పృథ్విరాజ్‌ సింగ్‌ రూపున్‌ బోధ్‌గయాలోని మహాబోధి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అధికారులు, బుద్ధ సన్యాసులు ఘన స్వాగతం పలికారు.  అనంతరం, ఆయన కుటుంబ సమేతంగా ఆలయంలోకి ప్రవేశించి.. మహా బుద్ధుడిని దర్శించుకొని, ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఆయనకు అక్కడి బౌద్ధ సన్యాసులు దీవెనలు అందించారు.


logo