శుక్రవారం 15 జనవరి 2021
National - Dec 29, 2020 , 01:10:38

డయ్యూ బీచ్‌లో రాష్ట్రపతి జాగింగ్‌

డయ్యూ బీచ్‌లో రాష్ట్రపతి జాగింగ్‌

 రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ డయ్యూలోని ఘోఘ్లా బీచ్‌లో సోమవారం ఉదయం జాగింగ్‌ చేశారు. ఆ వీడియోను ట్విట్టర్‌లో పంచుకున్నారు. దాంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలని ప్రజలకు సందేశమిచ్చారు.