శనివారం 06 జూన్ 2020
National - May 07, 2020 , 13:45:33

కేవ‌లం 1శాతం వ‌డ్డీకే పీపీఎఫ్ లోన్‌

కేవ‌లం 1శాతం వ‌డ్డీకే పీపీఎఫ్ లోన్‌

పీపీఎఫ్ ఖాతాదారుల‌కు ఆ సంస్థ శుభ‌వార్త అందించింది. క‌రోనా క‌ష్ట‌కాలంలో ఖాతాదారులకు కొన్ని వెసులుబాటు క‌ల్పించింది. పీపీఎఫ్ పై  త‌క్కువ శాతం వ‌డ్డీతో లోన్ తీసుకునే వెసులుబాటును క‌ల్పించింది. అయితే, ఇందుకు కొన్నిష‌ర‌తులు విధించింది. పీపీఎఫ్ బ్యాలెన్స్‌పై లోన్ తీసుకోవచ్చని, పీపీఎఫ్ అకౌంట్ ప్రారంభించిన మూడో ఏడాది నుంచి ఈ ఫెసిలిటీ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. అయితే మూడేళ్ల నుంచి 6 ఏళ్ల మధ్యలో మాత్రమే లోన్ తీసుకోవడానికి అర్హుల‌ని ప్ర‌క‌టించింది. ఒకవేళ అకౌంట్ తెరిచి 6 ఏళ్లు దాటితే అప్పుడు పీపీఎఫ్ అకౌంట్ నుంచి ముందుగానే డబ్బులు విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉంటుందని తెలిపారు. అయితే పీపీఎఫ్ అకౌంట్‌పై లోన్ తీసుకున్న‌వారికి మాత్రం వ‌డ్డీ ల‌భించ‌దు. పైగా తీసుకున్న రుణానికి 1 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.  ఇప్పుడున్న‌ పీపీఎఫ్ ఖాతాపై వడ్డీ రేటు 7.1 శాతంగా ఉండ‌గా ఇది వ‌ర్తించ‌దు. లోన్ తీసుకుంటే మాత్రం 1 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అటు క‌రోనా, లాక్‌డౌన్ క‌ష్టాల్లో ఉన్న ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వ‌, ప్రైవేటు బ్యాంకులు అనేక ఆఫ‌ర్లు, వెసులుబాట్లు క‌ల్పిస్తున్నాయి. అదే బాట‌లో పీపీఎఫ్ సంస్థ కూడా ఈ 


logo