బుధవారం 25 నవంబర్ 2020
National - Oct 22, 2020 , 00:50:36

కంగన, రంగోలికి పోలీసుల నోటీసులు

కంగన, రంగోలికి పోలీసుల నోటీసులు

ముంబై: తమ వ్యాఖ్యల ద్వారా మతాల మధ్య ద్వేషం పెంచుతున్నారంటూ దాఖలైన కేసులో బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌, ఆమె సోదరి రంగోలికి ముంబై పోలీసులు బుధవారం నోటీసులు జారీచేశారు. వచ్చే వారం తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని అందులో ఆదేశించారు. బాలీవుడ్‌ క్యాస్టింగ్‌ డైరెక్టర్‌, ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ మునవ్వార్‌ అలీ సయ్యద్‌ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు.