గురువారం 01 అక్టోబర్ 2020
National - Aug 09, 2020 , 20:07:55

చెన్నై, పోర్ట్ బ్లెయిర్‌ మధ్య ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ప్రారంభించనున్న మోదీ

చెన్నై, పోర్ట్ బ్లెయిర్‌ మధ్య ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ప్రారంభించనున్న మోదీ

న్యూఢిల్లీ: చెన్నై, పోర్టు బ్లెయిర్ మధ్య సముద్రంలో ఏర్పాటు చేసిన ఆప్టికల్ ఫైబర్ కేబుల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. 2018 డిసెంబర్ 30న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన శిలాఫలకాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించడంతోపాటు ఆ పనుల ప్రారంభానికి శంకుస్థాపన చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఆదివారం పేర్కొంది.




logo