గురువారం 04 మార్చి 2021
National - Jan 20, 2021 , 12:42:01

ఇండ్ల నిర్మాణం కోసం రూ.2,691 కోట్లు విడుద‌ల చేసిన ప్ర‌ధాని

ఇండ్ల నిర్మాణం కోసం రూ.2,691 కోట్లు విడుద‌ల చేసిన ప్ర‌ధాని

న్యూఢిల్లీ: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో పేద‌ల ఇండ్ల నిర్మాణం కోసం ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ రూ.2,691 కోట్ల నిధుల‌ను విడుద‌ల చేశారు. ప్ర‌ధానమంత్రి ఆవాస్ యోజ‌న-గ్రామీణ్ (PMAY-G) ప‌థ‌కం కింద పేద‌ల ఇండ్లు నిర్మించుకోవ‌డానికి ఈ నిధుల‌ను అంద‌జేయ‌నున్నారు. తాజా నిధుల‌తో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని 6.1 ల‌క్ష‌ల మంది పేద‌లు ల‌బ్ధిపొంద‌నున్నారని అధికారులు తెలిపారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగీ ఆదిత్య‌నాథ్ స‌మ‌క్షంలో ల‌క్నోలో జ‌రిగిన స‌మావేశంలో ప్ర‌ధాని వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా పాల్గొని నిధుల‌ను విడుద‌ల చేశారు.    

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo