బుధవారం 28 అక్టోబర్ 2020
National - Aug 30, 2020 , 07:01:30

స్కూల్‌ స్థాయిలోనే సాగు విద్య: మోదీ

స్కూల్‌ స్థాయిలోనే సాగు విద్య: మోదీ

న్యూఢిల్లీ : పాఠశాల స్థాయిలోనే పిల్లలకు వ్యవసాయం మీద అవగాహన పెరగాలని  ప్రధాని మోదీ అన్నారు. అందుకు అనుగుణంగా నూతన విద్యావిధానంలో సూచనలు చేశామని చెప్పారు. వ్యవసాయంపై ప్రత్యక్ష అనుభవాల కోసం ఓ సబ్జెక్టును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. యూపీలోని ఝాన్సీలో నిర్మించిన రాణి లక్ష్మీభాయి కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం నూతన భవనాలను మోదీ శనివారం ఆన్‌లైన్‌ ద్వారా ప్రారంభించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo