బుధవారం 01 ఏప్రిల్ 2020
National - Mar 01, 2020 , 02:48:35

విమానంలో పావురాలు

విమానంలో  పావురాలు

అహ్మదాబాద్‌: అహ్మదాబాద్‌-జైపూర్‌ మధ్య నడిచే ప్రైవేట్‌ విమానయాన సంస్థ ‘గో ఎయిర్‌' విమానంలోకి శనివారం రెండు పావురాలు ప్రవేశించడంతో ఆ విమానం 30 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరింది. విమానంలోకి ప్రవేశించిన ఆ పావురాలను పట్టుకోవడానికి ప్రయాణికులు ప్రయత్నిస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. చివరకు విమానం తలుపు తెరవడంతో పావురాలు బయటకు వెళ్లిపోయాయి.


logo
>>>>>>