న్యూఢిల్లీ : పెట్రో ధరల మంట తగ్గడం లేదు. ఇవాళ పెట్రోల్ ధరలు పెరిగాయి.. డీజిల్ ధరలు కాస్త తగ్గాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌పై రూ. 29 పైసలు పెరగగా, డీజిల్‌పై రూ. 17 పైసలు తగ్గింది. దీంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.15 కాగా, లీటర్ డీజిల్ ధర రూ. 97.79. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.19, లీటర్ డీజిల్ ధర రూ. 89.72, ముంబైలో పెట్రోల్ ధర రూ. 107.20, డీజిల్ 97.29, భోపాల్‌లో పెట్రోల్ ధర రూ. 109.53, డీజిల్ ధర రూ. 98.50, కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.35 కాగా, లీటర్ డీజిల్ ధర రూ. 92.81గా ఉన్నాయి.