మంగళవారం 02 జూన్ 2020
National - Apr 11, 2020 , 00:32:56

ఎన్పీఎస్‌ విత్‌డ్రాకు అనుమతి

ఎన్పీఎస్‌ విత్‌డ్రాకు అనుమతి

న్యూఢిల్లీ: కొవిడ్‌-19 చికిత్స ఖర్చుల కోసం నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ (ఎన్పీఎస్‌) చందాదారులకు పాక్షిక ఉపసంహరణకు ప్రభుత్వం అనుమతించింది. పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఆర్డీఏ) శుక్రవారం సర్క్యులర్‌ను జారీచేసింది. కరోనా చికిత్స ఖర్చులు భరించేందుకు పాక్షికంగా ఉపసంహరించుకోవచ్చని పేర్కొంది. 


logo