e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home News లాక్‌డౌన్ ఎఫెక్ట్‌: ఢిల్లీలో వైన్స్‌ల ముందు జ‌నం బారులు

లాక్‌డౌన్ ఎఫెక్ట్‌: ఢిల్లీలో వైన్స్‌ల ముందు జ‌నం బారులు

లాక్‌డౌన్ ఎఫెక్ట్‌: ఢిల్లీలో వైన్స్‌ల ముందు జ‌నం బారులు

న్యూఢిల్లీ: క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండ‌టంతో ఢిల్లీ స‌ర్కారు ఆరు రోజుల‌పాటు లాక్‌డౌన్ విధించింది. ఈ రాత్రి 10 గంట‌ల నుంచి లాక్‌డౌన్ అమ‌ల్లోకి రానుంది. ఈ నేప‌థ్యంలో ఢిల్లీలో మందుబాబులు ముందే జాగ్ర‌త్తప‌డుతున్నారు. దాదాపు వారం రోజుల‌పాటు మందు షాపులు బంద్‌ కానుండ‌టంతో లిక్క‌ర్ షాపుల ముందు జ‌నం బారులు తీరారు. ఢిల్లీ అంత‌టా ఏ లిక్క‌ర్ షాపు ద‌గ్గ‌ర చూసిన జనం బారులుతీరి క‌నిపిస్తున్నారు. ఈ కింది చిత్రాల్లో అందుకు సంబంధించి దృశ్యాల‌ను చూడ‌వ‌చ్చు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

- Advertisement -

ఇవికూడా చదవండి..

దేశంలో క‌రోనా క‌రాళ నృత్యం.. 24 గంట‌ల్లో భారీగా కొత్త కేసులు

ప్ర‌ముఖ ర‌చ‌యిత‌ వెంక‌ట‌సుబ్బ‌య్య క‌న్నుమూత

రాష్ట్రంలో కొత్త‌గా 4009 క‌రోనా కేసులు

క‌రోనాతో విద్యాశాఖ మాజీ మంత్రి కన్నుమూత‌

నల్ల‌గొండ‌లో దారుణం.. ఆరుబ‌య‌ట నిద్రిస్తున్న‌ దంప‌తుల హ‌త్య

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
లాక్‌డౌన్ ఎఫెక్ట్‌: ఢిల్లీలో వైన్స్‌ల ముందు జ‌నం బారులు
లాక్‌డౌన్ ఎఫెక్ట్‌: ఢిల్లీలో వైన్స్‌ల ముందు జ‌నం బారులు
లాక్‌డౌన్ ఎఫెక్ట్‌: ఢిల్లీలో వైన్స్‌ల ముందు జ‌నం బారులు

ట్రెండింగ్‌

Advertisement