శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
National - Apr 11, 2020 , 13:37:50

సామాజిక దూరం.. పక్షులను చూసి నేర్చుకోండి..

సామాజిక దూరం.. పక్షులను చూసి నేర్చుకోండి..

రాజస్థాన్‌లోని నాగౌర్‌లో ఒక ప్రభుత్వ పాఠశాలలో 'సామాజిక దూరం' కొనసాగిస్తూ ఏడు నెమళ్ళు ఒక వరుసలో కూర్చుని కనిపించాయి. ఈ సంఘటనను ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ (ఐఎఫ్ఎస్) అధికారి పర్వీన్ కస్వాన్ ట్విట్టర్‌లో పంచుకున్నారు. 'జాతీయ పక్షుల నుంచి అయినా లాక్‌డౌన్‌లో సామాజిక దూరం పాటించ‌డం నేర్చుకోండిస‌. అనే క్యాప్ష‌న్‌తో పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్‌ని 1,000 కంటే ఎక్కువే రీట్వీట్లు వ‌చ్చాయి. 8,000 మంది లైక్‌ చేశారు. పోస్ట్ వైరల్ అయిన వెంటనే నెటిజనులు కామెంట్ల‌తో సామాజిక దూరం  అవసరాన్ని నొక్కి చెబుతున్నారు. 


logo