బుధవారం 03 జూన్ 2020
National - May 07, 2020 , 14:44:23

ఇంప్రెస్ చేస్తున్న నెమ‌లి..వీడియో చూడాల్సిందే

ఇంప్రెస్ చేస్తున్న నెమ‌లి..వీడియో చూడాల్సిందే

మ‌న జాతీయ ప‌క్షి నెమ‌లి పురివిప్పితే ఎంత అందంగా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌స‌రం లేదు. అంద‌మైన ఈక‌ల‌తో నెమ‌లి నాట్యం చేస్తుంటే చూసేందుకు రెండు కండ్లు చాల‌వ‌న్న‌ట్లుగా ఉంటుంది. తాజాగా నెమ‌లి చాలా అందంగా, అద్భుతంగా పురి విప్పుతున్న దృశ్యాలు ఎంతో ఆక‌ట్టుకుంటున్నాయి. 

నెమ‌లి పురి విప్పుతుంటే  ఈక‌లు మేలిమి బంగారు వ‌ర్ణంలో మెరుస్తూ చూప‌రుల‌కు  క‌నువిందు చేస్తున్నాయి. వాట్సాప్ ద్వారా షేర్ అయిన ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి ప‌ర్వీన్ కాశ్వాన్ ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశారు.ఈ వీడియో వైర‌ల్ అవుతోంది. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo