శనివారం 23 జనవరి 2021
National - Dec 19, 2020 , 09:35:37

దుండిగల్ ఐఏఎఫ్‌ అకాడమీలో పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌

దుండిగల్ ఐఏఎఫ్‌ అకాడమీలో పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌

హైదరాబాద్‌ : దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్‌ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ పరేడ్‌కు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిక్షణ పూర్తి చేసుకున్న కెడేట్స్‌ పాసింగ్ అవుట్ పరేడ్‌ ముగిసిన అనంతరం అధికారులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. పలు నగరాల్లోని ఏయిర్‌ ఫోర్స్‌లో కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. యాలంక ఏయిర్ ఫోర్స్ అకాడమీలో పైలెట్ కేడేట్లు శిక్షణ పూర్తి చేయనున్నారు. logo