శుక్రవారం 03 జూలై 2020
National - Jan 31, 2020 , 09:33:43

నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉదయం 11 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. దేశంలో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వం రేపు బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఈ సమావేశాల్లో ప్రభుత్వం 45 బిల్లులను ఉభయసభల ముందుకు తీసుకురానుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఇప్పటికే గురువారం అఖిలపక్ష సమాశం ఏర్పాటు చేశారు. మరోవైపు రేపు ప్రతిపక్ష పార్టీలు సమావేశం కానున్నాయి. ఏప్రిల్ ౩వ తేదీ వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. 


logo