గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 16, 2020 , 01:43:06

350 స్థానాల్లో గెలుస్తామట..

350 స్థానాల్లో గెలుస్తామట..
  • నా చేయి చూసి జ్యోతిష్కుడు చెప్పాడు: అఖిలేశ్‌

లక్నో: 2022లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ 350 స్థానాల్లో గెలుస్తుందని ఓ వ్యక్తి తన చేయి చూసి చెప్పాడని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ తెలిపారు. ‘నేను విమానంలో ఢిల్లీ వెళ్తునప్పుడు ఓ వ్యక్తి నా చేయి చూశారు. నేను కష్టపడితే వచ్చే ఎన్నికల్లో 350 స్థానాలు గెలిచి ప్రభుత్వం ఏర్పాస్తానని చెప్పారు. దీంతో మరింత కష్టపడాల  ని నిర్ణయించుకున్నా. ఆ వ్యక్తి చెప్పిన దానికంటే మరో స్థానం అద నంగా గెలిచి 351 సీట్లతో ప్రభు త్వం ఏర్పాటు చేస్తా’ అని చెప్పారు. 


logo
>>>>>>