National
- Dec 25, 2020 , 11:36:14
నైజీరియాలో కొత్త రకం వైరస్
బ్రిటన్‌లో ఆరు లక్షల మందికి కొవిడ్ వ్యాక్సిన్

లండన్ : అమెరికా, జపాన్‌కు చెందిన ఔషధ దిగ్గజ కంపెనీలు ఫైజర్, బయో ఎంటెక్ కంపెనీలు అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ను ఆరు లక్షల మంది యూకే పౌరులకు వేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ఇంగ్లాండ్‌లో 5.21లక్షల మందికి, స్కాట్లాండ్లో 56వేలు, వేల్స్లో 22వేలు, ఉత్తర ఐర్లాండ్‌లో 16వేల మందికి టీకాలు వేసినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. రాబోయే వారాలు, నెలల్లో ఎక్కువ మోతాదులను అందుబాటులోకి రావడంతో టీకా రేటు పెరుగుతుందని, టీకాలు గృహాలకు వెళ్లి నేరుగా పంపిణీ చేస్తామని ప్రభుత్వం చెప్పింది. 40 మిలియన్ల మోతాదుల ఫైజర్ వ్యాక్సిన్ ఆర్డర్ చేశామని, ఈ ఏడాది చివరికల్లా టీకాలు అందుతాయని బ్రిటన్ ఆరోగ్య కార్యదర్శి మాట్ హాంకాక్ పేర్కొన్నారు. కరోనా కొత్త స్ట్రెయిన్ బ్రిటన్ దేశంలో ప్రబలుతున్న నేపథ్యంలో పలు ఆంక్షలు విధించడంతోపాటు టీకాలు వేసే కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు.
ఇవి కూడా చదవండి..
నైజీరియాలో కొత్త రకం వైరస్
అటల్ బిహారి వాజ్‌పేయికి ఘన నివాళి
దేశంలో కొత్తగా 23 వేల కరోనా కేసులు
ఎంఎన్ఎస్ చీఫ్‌కు రాజ్‌ఠాక్రేకు కోర్టు నోటీసులు
నేడు రైతులతో ప్రధాని భేటీ
ఢిల్లీలో స్వల్ప భూకంపం
తాజావార్తలు
- ఆ సీక్రెట్ అతనొక్కడికే తెలుసంటున్న నిహారిక..!
- చిరంజీవి మెగా ప్లాన్.. ఒకేసారి 2 సినిమాలకు డేట్స్..!
- బైకులు ఢీకొని ఇద్దరికి తీవ్రగాయాలు
- ఎస్పీ బాలసుబ్రమణ్యం కొత్త పాట వైరల్
- ఇక డేటా ఇన్ఫ్రా, కృత్రిమ మేధపైనే ఫోకస్
- ఆదిపురుష్ లాంఛింగ్‌కు టైం ఫిక్స్..!
- పవన్ కల్యాణ్ చిత్రంలో అనసూయ..?
- విద్యార్థినులకు మొబైల్ ఫోన్లు అందించిన మంత్రి కేటీఆర్
- సెస్, సర్ ఛార్జీలను కేంద్రం రద్దు చేయాలి : మంత్రి హరీశ్ రావు
- సంక్రాంతి హిట్‌పై కన్నేసిన సోనూసూద్..?
MOST READ
TRENDING