e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, August 3, 2021
Home News దేశంలో కొత్త‌గా 38 వేల క‌రోనా కేసులు.. 499 మ‌ర‌ణాలు

దేశంలో కొత్త‌గా 38 వేల క‌రోనా కేసులు.. 499 మ‌ర‌ణాలు

దేశంలో కొత్త‌గా 38 వేల క‌రోనా కేసులు.. 499 మ‌ర‌ణాలు

న్యూఢిల్లీ: ఇండియాలో గ‌డిచిన 24 గంట‌ల్లో 38,164 కేసులు న‌మోద‌య్యాయి. నిన్న‌టి కంటే 7.2 శాతం త‌క్కువ కేసులు వ‌చ్చాయి. ఇక మ‌రో 499 మంది ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డి మ‌ర‌ణించారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3.11 కోట్ల‌కు, మ‌ర‌ణాల సంఖ్య 4.14 ల‌క్ష‌ల‌కు చేరింది. అత్య‌ధికంగా కేర‌ళ‌లో 13,956 కేసులు న‌మోదు కాగా.. మ‌హారాష్ట్ర 9 వేల కేసుల‌తో రెండోస్థానంలో ఉంది. 24 గంట‌ల్లో కేసుల సంఖ్య 995 త‌గ్గింది. ఇక దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కూ మొత్తం 40.64 కోట్ల వ్యాక్సిన్లు ఇచ్చిన‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
దేశంలో కొత్త‌గా 38 వేల క‌రోనా కేసులు.. 499 మ‌ర‌ణాలు
దేశంలో కొత్త‌గా 38 వేల క‌రోనా కేసులు.. 499 మ‌ర‌ణాలు
దేశంలో కొత్త‌గా 38 వేల క‌రోనా కేసులు.. 499 మ‌ర‌ణాలు

ట్రెండింగ్‌

Advertisement