గురువారం 04 జూన్ 2020
National - Apr 02, 2020 , 20:04:43

ఆప‌రేష‌న్ సంజీవ‌ని స‌క్సెస్‌..

ఆప‌రేష‌న్ సంజీవ‌ని స‌క్సెస్‌..

హైద‌రాబాద్‌: భార‌త వాయు సేన ఆప‌రేష‌న్ సంజీవ‌ని చేప‌ట్టింది.  ఈ ఆప‌రేష‌న్ కింద మాల్దీవుల‌కు అత్య‌వ‌స‌ర వైద్య‌ప‌రిక‌రాల‌ను చేర‌వేశారు. కోవిడ్‌19 వ్యాపించ‌డంతో.. మాల్దీవుల్లో తీవ్ర వైద్య అనుబంధిత వ‌స్తువుల కొర‌త ఏర్ప‌డింది.  దీంతో ఆ దేశానికి భార‌త్ సాయం చేసింది.  కేంద్ర విదేశాంగ‌శాఖ ఆధ్వ‌ర్యంలో ఆప‌రేష‌న్ సంజీవిని విజ‌య‌వంతంగా చేప‌ట్టిన‌ట్లు భార‌త వాయు సేన పేర్కొన్న‌ది. 


logo