గురువారం 28 మే 2020
National - May 19, 2020 , 00:59:01

వీడియో కాన్ఫరెన్స్‌లో రోజుకు 40 కేసుల విచారణ

వీడియో కాన్ఫరెన్స్‌లో రోజుకు 40 కేసుల విచారణ

న్యూఢిల్లీ: వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఒక రోజులో వర్చువల్‌ (ఆన్‌లైన్‌) కోర్టు 40 కేసులపై విచారణ జరుపవచ్చునని సుప్రీంకోర్టు పేర్కొంది. సోమవారం జస్టిస్‌ ఆర్‌ భానుమతి నేతృత్వంలోని ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ జరిగిన సందర్భంగా ఈ విషయాన్ని తెలిపింది. మార్చి 25 నుంచి సుప్రీంకోర్టు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కేసులను విచారిస్తున్న సంగతి తెలిసిందే.


logo