HomeNationalOne Unidentified Terrorists Died In Awantipora Encounter
Encounter: అవంతిపొరాలో ఎదురుకాల్పులు.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
అవంతిపొరా| జమ్ముకశ్మీర్లో భద్రతా బలగాలు ఉగ్రవాదుల ఆటకట్టిస్తున్నాయి. అవంతిపొరాలోని పాంపోరా ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ ముష్కరుడిని మట్టుబెట్టాయి.