గురువారం 13 ఆగస్టు 2020
National - Aug 01, 2020 , 11:35:10

ఒడిస్సాలో వెయ్యి కిలోల గంజాయి స్వాధీనం

ఒడిస్సాలో వెయ్యి కిలోల గంజాయి స్వాధీనం

ఒడిస్సా:  ఒడిస్సా రాష్ట్రంలోని గజపతి జిల్లాలో పోలీసులు వెయ్యి కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఉదయగిరి జిల్లా నుంచి ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి ఉల్లిగడ్డలో లోడ్‌తో వెళుతున్న ట్రక్‌ను పోలీసులు తనిఖీ చేశారు. ఉల్లిగడ్డలతో పాటు 1,056 కిలోల గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నామని పోలీసులు వివరించారు. నిఖిల్‌కుమార్‌, అనురాగ్‌ అనే ఇద్దరిని అరెస్టు చేసి కేసు నమోదు చేసుకున్నామని  పేర్కొన్నారు. పట్టుకున్న గంజాయి విలువ రూ.50లక్షలు ఉంటుందని వారు తెలిపారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo