బుధవారం 03 జూన్ 2020
National - May 17, 2020 , 11:40:10

ఎన్‌కౌంటర్‌లో నక్సలైట్‌ మృతి, మరొకరికి గాయం

ఎన్‌కౌంటర్‌లో నక్సలైట్‌ మృతి, మరొకరికి గాయం

రాంచి: జార్ఖండ్‌లో ఇవాళ జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ నక్సలైట్‌ మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. తెల్లవారుజామున సిమ్‌దెగా జిల్లాలో ఈ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. నక్సలైట్లు ఉన్నారనే సమాచారంతో పోలీసులు సిమ్‌దెగా జిల్లాలో గాలింపు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటుచేకున్నాయని ఐజీ సాకేత్‌ కుమార్‌సింగ్‌ చెప్పారు. ఈ కాల్పుల్లో ఒకరు మరణించారని, మరోకరు తీవ్రంగా గాయపడ్డారని ఆయన వెల్లడించారు.


logo