గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 25, 2020 , 01:12:15

ఒమర్‌ అబ్దుల్లా విడుదల

ఒమర్‌ అబ్దుల్లా విడుదల

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్సీ) నేత ఒమర్‌ అబ్దు ల్లా గృహనిర్బంధం నుంచి విడుదలయ్యా రు. దాదాపు 8 నెలల తర్వాత ఆయనకు విముక్తి లభించింది. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత పలువురు కశ్మీరీ నేతలను కేంద్రం గృహనిర్బంధంలో ఉంచింది. ఒమర్‌ తండ్రి, ఎన్సీ అధినేత ఫరూఖ్‌ అబ్దు ల్లా ఇటీవలే విడుదల అయ్యారు. logo
>>>>>>