శుక్రవారం 10 ఏప్రిల్ 2020
National - Mar 26, 2020 , 18:29:42

అతిపెద్ద కరోనా హాస్పిటల్ నిర్మిచనున్న ఒడిశా

అతిపెద్ద కరోనా హాస్పిటల్ నిర్మిచనున్న ఒడిశా

కోవిడ్-19 వైరస్ అంచెలంచెలుగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రత్యేకించి కరోనా రోగుల కోసం భారీ హాస్పిటల్ నిర్మించాలని ఒడిశా  నిర్ణయించింది. ఆ హాస్పిటల్ లో 1,000 పడకలుంటాయని, పక్షం రోజుల్లో అది అందుబాటులోకి వస్తుందని సమాచారం. ఇదే జరిగితే దేశంలోనే అతిపెద్ద కరోనా దవాఖాన నిర్మించిన ఖ్యాతి ఒడిశాకు దక్కుతుంది. ప్రస్తుతం భారత్‌లో నిర్దారిత కోరనా కేసుల సంఖ్య 650 దాటింది. కాగా మృతుల సంఖ్య 13 దాటింది.logo