సోమవారం 25 మే 2020
National - Apr 08, 2020 , 06:38:05

ఒడిశాలో మాస్క్‌ లేదా గుడ్డ తప్పనిసరి!

ఒడిశాలో మాస్క్‌ లేదా గుడ్డ తప్పనిసరి!

భువనేశ్వర్‌: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఒడిశా రాష్ట్రం మాస్క్‌ లేదా గుడ్డను తప్పనిసరి చేసింది. ఇంటినుంచి బయటికివచ్చేవారు ముక్కు, నోటికి అడ్డుగా కనీసం రెండు వరుసలు ఉండే మాస్క్‌ లేదా చేతిరుమాలును ధరించాలని సూచించింది. ఈ ఆదేశాలు గురువారం ఉదయం 7 గంటలనుంచి అమలుచేయాలని అధికారులను ఆదేశించింది. దీంతో దేశంలో ఈతరహా ఆదేశాలిచ్చిన తొలిరాష్ట్రంగా ఒడిశా నిలిచింది.


logo