మంగళవారం 07 జూలై 2020
National - Jun 29, 2020 , 20:55:12

ఒడిశాలో లిక్కర్‌ హోం డెలివరీ

ఒడిశాలో లిక్కర్‌ హోం డెలివరీ

భువనేశ్వర్‌ : ఒడిషా ప్రభుత్వం ఔట్‌ స్టిల్‌ (ఓఎస్‌), ఈఎస్‌ఏ ఆధారిత దేశీయ మద్యం (సీఎల్‌) హోం డెలివరీకి సోమవారం అనుమతి ఇచ్చింది.  స్థానిక అధికారులు జారీ చేసిన లాక్ డౌన్ ఆర్డర్ లను పాటించడం కొరకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య డెలివరీ చేయవచ్చు, రాష్ట్రంలో ప్రారంభం అవుతుంది. రాష్ట్రంలో అధికారులు జారీ చేసిన లాక్‌డౌన్‌ ఉత్తర్వులకు లోబడి ఉదయం ౭గంటల నుంచి 6గంటల వరకు మద్యం డెలివరీ చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఇందుకు రిటైలర్‌ డెరివరీ కోసం బాటిల్‌కు రూ.10 చొప్పున వసూలు చేయవచ్చని, ఆర్డర్‌కు రూ.50కి మించరాదని ఎక్సైజ్‌ డిపార్ట్‌మెంట్‌, ఒడిషా ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. 


logo