గురువారం 04 జూన్ 2020
National - May 17, 2020 , 16:46:05

నేను పనికోసం పట్టణాలకు వెళ్లను..

నేను పనికోసం పట్టణాలకు వెళ్లను..

ముంబై: వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికుల కోసం కేంద్రం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ తో  ముంబైలో చిక్కుకున్న ఆకాశ్ అనే కార్మికుడు స్వస్థలం మొరదాబాద్ కు చేరుకున్నాడు.

ఆకాశ్ మీడియాతో మాట్లాడుతూ..చేసుకునేందుకు పనిలేని సమయంలో ముంబైకి వెళ్లాను. నేను పనిచేసిన కంపెనీ యజమాని వేతనం చెల్లించలేదు. నిత్యవసరాలు కొనుగోలు చేసేందుకు డబ్బులు లేవు. నిన్న ప్రత్యేక రైలులో మా సొంత జిల్లా మొరదాబాద్ కు వచ్చాను. ఇక నుంచి నేను పట్టణాలకు వెళ్లొద్దని నిర్ణయించుకున్నా. మా జిల్లాలోనే ఏదైనా పనిచూసుకోవాలనుకుంటున్నానని చెప్పుకొచ్చాడు.

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo