బుధవారం 28 అక్టోబర్ 2020
National - Sep 19, 2020 , 01:31:26

పార్లమెంటరీ ప్యానెల్‌కు పంపాలి: హర్‌సిమ్రత్‌కౌర్‌

పార్లమెంటరీ ప్యానెల్‌కు పంపాలి: హర్‌సిమ్రత్‌కౌర్‌

న్యూఢిల్లీ: రైతుల పక్షాల తాను లేవనెత్తిన అంశాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని గురువారం కేంద్రమంత్రి పదవి నుంచి వైదొలిగిన శిరోమణి అకాలీదళ్‌ నాయకురాలు హర్‌సిమ్రత్‌ కౌర్‌ అన్నారు. బిల్లులపై కేంద్రం ముందుకెళ్లొద్దని, విస్తృత సంప్రదింపుల కోసం వీటిని పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పంపాలని ఆమె డిమాండ్‌ చేశారు. కాగా హర్‌సిమ్రత్‌ రాజీనామాను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శుక్రవారం ఆమోదించారు. 


logo