శనివారం 16 జనవరి 2021
National - Nov 28, 2020 , 01:23:20

వాహనం రిజిస్ట్రేషన్‌లో నామినీ పేరు

వాహనం రిజిస్ట్రేషన్‌లో నామినీ పేరు

న్యూఢిల్లీ: వాహనాల రిజిస్ట్రేషన్‌ సందర్భంగా వాహన యజమాని తన తరఫున నామినీ పేరును కూడా పొందుపర్చడానికి వీలు కల్పిస్తూ సెంట్రల్‌ మోటర్‌ వెహికిల్స్‌ రూల్స్‌-1989కి సవరణ చేయాలని కేంద్రం ప్రతిపాదన చేసింది. వాహన యజమాని ఒకవేళ మరణిస్తే సదరు వాహనాన్ని నామినీ పేరుమీద బదిలీ చేయనున్నారు. మరోవైపు, ఉబర్‌ వంటి క్యాబ్‌ సంస్థలు డిమాండ్‌ సమయంలో పెంచే రేట్లను బేస్‌ రేట్‌కు 1.5 రెట్లకు పరిమితం చేయాలని కేంద్రం ప్రతిపాదించింది.