గురువారం 04 జూన్ 2020
National - May 18, 2020 , 20:01:03

ఉత్తరాఖండ్ లో రెడ్ జోన్లు లేవు..

ఉత్తరాఖండ్ లో రెడ్ జోన్లు లేవు..

డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి సంబంధించి ఎలాంటి రెడ్ జోన్లు లేవని ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఉత్పల్ కుమార్ సింగ్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..లాక్ డౌన్ తో రాష్ట్రంలో చిక్కుకున్న వలస కార్మికులు, కూలీలకు ఒక్కొక్కరికి 5కిలోల చొప్పున రేషన్ బియ్యం అందజేసినట్లు పేర్కొన్నారు. ఇవాళ ఉత్తరాఖండ్ లో ౩ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 96కు చేరుకుందని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు.


logo