ఆదివారం 31 మే 2020
National - May 11, 2020 , 15:45:17

ఇవాళ ఒక్క పాజిటివ్ కేసు న‌మోదు కాలేదు..

ఇవాళ ఒక్క పాజిటివ్ కేసు న‌మోదు కాలేదు..

ఉత్త‌రాఖండ్‌: ఉత్త‌రాఖండ్ లో ఇవాళ ఒక్క పాజిటివ్ కేసు న‌మోదు కాలేద‌ని ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్ల‌డించింది. ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో క‌రోనాపాజిటివ్ కేసుల సంఖ్య 68గా ఉంద‌ని పేర్కొంది. క‌రోనాతో ఒక‌రు మృతి చెందారు. మొత్తం కేసుల్లో  21 కేసులు యాక్టివ్ గా ఉండ‌గా, 46 మంది కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ‌య్యారు. కేంద్ర‌ప్ర‌భుత్వ సూచ‌న‌ల మేర‌కు ఉత్త‌రాఖండ్ లో లాక్ డౌన్ కొన‌సాగుతుంది. గ్రీన్ జోన్ల‌లో అధికార యంత్రాంగం కొన్ని స‌డ‌లింపులిచ్చింది. ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo