ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 13, 2020 , 16:13:05

హిమాచల్‌ప్రదేశ్‌లో కరోనా తగ్గుముఖం!

హిమాచల్‌ప్రదేశ్‌లో కరోనా తగ్గుముఖం!

సిమ్లా: దేశాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా హిమాచల్‌ప్రదేశ్‌లో శాంతించింది. సోమవారం ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య 1,213 గా ఉంది. 266 యాక్టివ్ కేసులు ఉండగా, 923 మంది రోగులు వ్యాధి నుంచి కోలుకున్నారు. కొవిడ్‌ కారణంగా తొమ్మిది మంది మరణించారు. రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు 13 మంది రోగులు ఇతన ప్రాంతాలకు వలస వెళ్లినట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo