బుధవారం 03 జూన్ 2020
National - May 16, 2020 , 18:15:14

చండీగఢ్‌లో నేడు ఒక్క కొత్త కేసు లేదు

చండీగఢ్‌లో నేడు ఒక్క కొత్త కేసు లేదు

చండీగఢ్‌: కరోనా మహమ్మారి ఈ రోజు చండీగఢ్‌కు కాస్త ఉపశమనం ఇచ్చింది. కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్‌లో నేడు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. అయితే, ఇప్పటి వరకు అక్కడ నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 191గా ఉంది. అందులో 137 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. చండీగఢ్‌ ఆరోగ్య విభాగం ఈ వివరాలను వెల్లడించింది. మొత్తం కేసులలో ముగ్గురు మృతిచెందగా, 151 మంది వైరస్‌ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు.   


logo