శనివారం 06 మార్చి 2021
National - Jan 18, 2021 , 08:02:57

పొగరాయుళ్లకు కరోనా ముప్పు తక్కువ!

పొగరాయుళ్లకు కరోనా ముప్పు తక్కువ!

న్యూఢిల్లీ: పొగరాయుళ్లు, శాఖాహారులకు కరోనా ముప్పు తక్కువని సీఎస్‌ఐఆర్‌ తాజా అధ్యయనంలో తేలింది. అలాగే ‘ఓ’ బ్లడ్‌గ్రూప్‌ వారికి కూడా వైరస్‌ సోకే ప్రమాదం తక్కువని సర్వే పేర్కొన్నది.  మొత్తం 10,427 మంది నమూనాలు పరీక్షించగా, 10 శాతం మందిలో కరోనా యాంటీబాడీలు ఉన్నట్టు తేలింది. ఇక ‘బీ’, ‘ఏబీ’ బ్ల‌డ్ గ్రూప్ వారికి క‌రోనా త్వ‌ర‌గా సోకనున్న‌ట్లు తేలింది. 


VIDEOS

logo