బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Mar 17, 2020 , 20:18:36

రాష్ట్రపతికి పుస్తకం అందజేసిన కేంద్రమంత్రి గడ్కరీ

రాష్ట్రపతికి పుస్తకం అందజేసిన కేంద్రమంత్రి గడ్కరీ

న్యూఢిల్లీ: కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ఇవాళ రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిశారు. నితిన్‌ గడ్కరీ రాష్ట్రపతికి ‘ఇన్‌విన్సిబుల్‌-ఏ ట్రిబ్యూట్‌ టు మనోహర్‌ ’ పారికర్‌ పుస్తక ప్రతిని అందజేశారు. ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త తరుణ్‌ విజయ్‌తోపాటు పలువురు ప్రముఖులు రాష్ట్రపతిని కలిసిన వారిలో ఉన్నారు. దివంగత గోవా మాజీ ముఖ్యమంత్రి  మనోహర్‌ పారికర్‌ తొలి వర్థంతి సందర్భంగా ఇన్‌విన్సిబుల్‌-ఏ ట్రిబ్యూట్‌ టు మనోహర్‌ పుస్తకాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. 


logo