శుక్రవారం 29 మే 2020
National - Mar 31, 2020 , 15:38:05

వ‌ర‌వ‌ర‌రావు బెయిల్ అభ్య‌ర్థ‌న తిర‌స్క‌ర‌ణ‌

వ‌ర‌వ‌ర‌రావు బెయిల్ అభ్య‌ర్థ‌న తిర‌స్క‌ర‌ణ‌

హైద‌రాబాద్: విప్ల‌వ ర‌చ‌యిత వ‌ర‌వ‌ర‌రావుకు .. బెయిల్ మంజూరీ చేసేందుకు ముంబైలోని ప్ర‌త్యేక ఎన్ఐఏ కోర్టు తిర‌స్క‌రించింది.  బీమా కోరేగావ్ కుట్ర కేసులో వ‌ర‌వ‌ర‌రావు జైలు శిక్ష అనుభ‌విస్తున్నారు.  వ‌ర‌వ‌ర‌రావుతో పాటు సోమా సేన్ కూడా బెయిల్ కోసం ద‌ర‌ఖాస్తు పెట్టుకున్నారు. క‌రోనా వైర‌స్ మహ‌మ్మారిగా మారిన నేప‌థ్యంలో త‌మ‌కు తాత్కాలిక బెయిల్ మంజూరీ చేయాల‌ని ఇద్ద‌రూ కోర్టును ఆశ్ర‌యించారు. అయితే జాతీయ ద‌ర్యాప్తు సంస్థ ఆ ఇద్ద‌రి బెయిల్ అభ్య‌ర్థ‌న‌ల‌ను తిర‌స్క‌రించింది.   బీమా కోరేగావ్‌ కేసులో వ‌ర‌వ‌ర‌రావు ప్రస్తుతం పుణె పోలీసుల అదుపులో ఉన్నారు.  logo