సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 19, 2020 , 16:18:13

యూపీలో కొత్తగా 2,250 కరోనా కేసులు నమోదు

యూపీలో కొత్తగా 2,250 కరోనా కేసులు నమోదు

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో కొత్తగా 2250 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ మొత్తం కేసుల సంఖ్య 47 వేలు దాటింది. ఇందులో 18,256 మంది చికిత్స పొందుతుండగా 19,845 మంది కరోనా నుంచి కోలుకొని దవాఖాన నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు 1,146 మంది కరోనాతో మృతి చెందినట్లు యూపీ ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి అమిత్‌ మోహన్‌ ప్రసాద్‌ తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo