గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 25, 2020 , 19:27:17

పంజాబ్‌లో కొత్తగా 468 కరోనా కేసులు

పంజాబ్‌లో కొత్తగా 468 కరోనా కేసులు

చండీఘర్‌ : గడిచిన 24 గంటల్లో పంజాబ్‌లో 468 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 12,684కు చేరింది. ఇందులో 4096 మంది దవాఖానల్లో చికిత్స పొందుతుండగా 8297 మంది కరోనా బారి నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు కరోనాతో మొత్తం 291 మంది మరణించినట్లు సమాచార శాఖ అధికారులు శనివారం తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo