బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 16, 2020 , 02:24:36

ఏకే 47 కూడా ఏం చేయలేదు!

ఏకే 47 కూడా ఏం చేయలేదు!

ఈ అధునాతనమైన హెల్మెట్‌ ఏకే-47 బుల్లెట్లను కూడా అడ్డుకుంటుంది.  సైనికులకు రక్షణను మరింత పెంచడం కోసం ఇప్పుడున్న ‘పట్కా’ల బదులుగా భారత ఆర్మీ వీటిని కొనాలని భావిస్తున్నది. ఇందుకు సంబంధించిన ప్రక్రియ మొదలైంది. ఒక్కో హెల్మెట్‌ ధర రూ. 50 వేలు ఉంటుందని అంచనా. ఈ హెల్మెట్‌లో రాత్రి పూట చూడగలిగే కండ్లద్దాలు, టార్చ్‌ లైట్‌ ఇతర సదుపాయాలు ఉన్నాయి. logo