గురువారం 03 డిసెంబర్ 2020
National - Jun 06, 2020 , 22:12:25

నెట్‌ బ్యాంకింగ్‌ పనిచేయడం లేదని.. బ్యాంక్‌లో కంప్యూటర్‌ ఎత్తుకెళ్లిపోయాడు

నెట్‌ బ్యాంకింగ్‌ పనిచేయడం లేదని.. బ్యాంక్‌లో కంప్యూటర్‌ ఎత్తుకెళ్లిపోయాడు

అహ్మదాబాద్‌ : ఒక్కోసారి బ్యాంకు సర్వీసులు కస్టమర్ల సహనానికి పరీక్ష పెడుతుంటాయి. అవసరం ఉన్న సమయంలో నెట్‌ బ్యాంకింగ్‌ మొరాయిస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలో కస్టమర్‌ కేర్‌కు ఫోన్‌ చేసిన ఫలితం ఉండదు.

దీంతో కస్టమర్లు ఆగ్రహానికి గురవుతుంటారు. అయితే అహ్మదాబాద్‌లో ఓ వ్యక్తి తన మొబైల్‌లో నెట్‌ బ్యాంకిగ్‌ పని చేయడం లేదనే కోపంతో నేరుగా బ్యాంకుకే వెళ్లాడు. అంతటితో అగకుండా బ్యాంకులోని కంప్యూటర్‌కు ఉన్న సీపీయూని లాగేసి ఇంటితీసుకెళ్లాడు.