మంగళవారం 24 నవంబర్ 2020
National - Nov 10, 2020 , 03:12:54

డ్రగ్స్‌ కేసులోఅర్జున్‌ రాంపాల్‌కు ఎన్‌సీబీ సమన్లు

డ్రగ్స్‌ కేసులోఅర్జున్‌ రాంపాల్‌కు ఎన్‌సీబీ సమన్లు

ముంబై: బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసుకు సంబంధించి నటుడు అర్జున్‌ రాంపాల్‌ నివాసంలో నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు సోమవారం సోదాలు నిర్వహించారు. మంగళవారం విచారణకు హాజరుకావాలని సమన్లు జారీచేశారు. సోదాల సందర్భంగా పలు ఎలక్ట్రానిక్‌ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తున్నది.